Urdu - Publications and Achievements

చిత్తూరు పీవీకేఎన్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఉర్దూ & ఐక్యూఏసీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన "చిత్తూరు జిల్లా మెయిన్ ఉర్దూ కి సూరత్ యె హాల్" ఒకరోజు జాతీయ స్థాయి ఉర్దూ సదస్సుకు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

Scroll To Top